Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

ఆదివారం, 28 జనవరి 2018 (16:46 IST)

Widgets Magazine
ss rajamouli

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర్యలు, ఎందరో పెద్ద మనసు చేసుకుని చేసిన సాయంతో ఆ నగరానికి పూర్వపు రూపరేఖలు సంతరించుకున్నాడు.
 
ఇదే తుఫానులో విశాఖలోని 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాల చాలామటుకు కూలిపోయింది. ఈ భవనం నిర్మాణ పనులను ప్రముఖ దర్శకుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన భుజాలపై వేసుకున్నారు. రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి కలిసి నాలుగు గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తయ్యింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajamouli Baahubali Hudhud Cyclone Mm Keeravani Popular School

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు.. 200 సంవత్సరాలు జీవిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ...

news

ఆరేళ్ల పిల్లాడిని బెల్టుతో కొట్టాడు.. మంచంపైకి విసిరేశాడు.. కర్కశుడైన కన్నతండ్రి

చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యూషన్‌కు ...

news

వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమించుకున్నారు.. చివరికి పెట్లో పోసుకుని?

వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా ...

news

డోక్లామ్‌ వద్ద చైనా దూకుడు.. భారత్ చర్యలు భేష్.. అమెరికా

డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై ...

Widgets Magazine