Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:14 IST)

Widgets Magazine
samantha

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.
 
దీనిపై ఆమె ప్రతినిధులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు.
 
కాగా, ప్రస్తుతం సమంత తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుకుమార్, రాంచరణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం', 'మహానటి' చిత్రాల్లో సమంత నటిస్తుండగా, తమిళంలో విశాల్‌ సరసన ఓ చిత్రంలోనూ నటిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో ...

news

'కాజల్ అక్కా ఐ లవ్ యూ' అన్న అభిమాని... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ...

news

'ఘూమర్ డ్యాన్స్ ఆన్ ఐస్' (వీడియో)

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. ఈ చిత్రానికి ఎదురైనన్ని వివాదాలు మరే చిత్రం ఎదుర్కోలేదని ...

news

'జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా.. మనతోనే ఉంటాయి'.. తొలిప్రేమ ట్రైలర్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా తాజా చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ప్రేక్షకుల ...

Widgets Magazine