Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తి మహేష్‌ తిరుపతి ఎంపీ సీటుకు పోటీ చేస్తారా? అదీ జనసేన పార్టీ ఇస్తుందా?

గురువారం, 25 జనవరి 2018 (18:13 IST)

Widgets Magazine
Kathi Mahesh-Pawan

ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు కానీ భలేగా లాగించేస్తుంటారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రగడ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా విమర్శలు చేయడం, పవర్ స్టార్ ఫ్యాన్స్ చంపేస్తామంటూ బెదిరించడం, ఆయనపై కోడిగుడ్లు విసరడం తదితర ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా జరుగుతుండగానే పవన్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి కత్తి మహేష్ కు నేరుగా వచ్చి పూల బొకేను ఇచ్చి తీపి తినిపించి ఇక మనం స్నేహితుల్లా వుందామని చెప్పి సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత కత్తి కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తాజా ముచ్చట ఏంటయా అంటే... జనసేన పార్టీ కత్తి మహేష్ ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని అనుకుంటుందట. ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. పైగా కత్తి మహేష్ కూడా ఎప్పుడూ జనసేన పార్టీ అంటే తనకు కిట్టదని చెప్పలేదు కనుక కత్తి ఖచ్చితంగా పోటీ చేస్తారనే టాక్ వినబడుతోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత వుందో తెలియాలంటే కత్తి మహేష్ తన ట్విట్టర్లో ఏమయినా స్పందిస్తే కాని తెలియదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు ...

news

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ ...

news

మీరట్‌లో లైవ్ మర్డర్ (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి ...

news

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర ...

Widgets Magazine