Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ'... రంగస్థలం టీజర్

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:45 IST)

Widgets Magazine
ramalakshmi (Samanta)

మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హీరోయిన్ సమంత పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. సమంత పాత్ర గురించి చరణ్ పాత్ర చెబుతూ ఉండగా, ఆమె విజువల్స్‌పై ఈ టీజర్ కొనసాగింది. పల్లె పడుచులా సమంత  బిందె చంకనబెట్టుకుని గోదావరి వైపు నడుస్తూ కనిపిస్తుంది.
 
ఇక... పల్లె పిల్లలా ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా, "ఓహోహో ఏం వయ్యారం.. ఏం వయ్యారం.. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలిగానండీ.. ఈ పిల్లను చూస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండీ. ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ. పేరు రామలక్ష్మి అండీ.." ఊరు 'రంగస్థలం' అంటూ చరణ్ వాయిస్‌పై ఈ టీజర్ పూర్తయింది. ఈ చిత్రంలో సమంత పక్కా పల్లెటూరి పిల్ల పాత్రలో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కావాలని కాదు.. బికినీ నాకు అవసరం: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత హాట్ ఫోటో

అక్కినేని సమంత బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత కూడా వరుస ...

news

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ...

news

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది ...

news

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ...

Widgets Magazine