వామ్మో, F2 ప్రగతిలో ఈ కోణం కూడా వుందా? ఆ డ్యాన్స్ చూసిన నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?

Pragati
ఐవీఆర్| Last Modified శనివారం, 3 అక్టోబరు 2020 (11:42 IST)
పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి F2 చిత్రంలో తమన్నాకు తల్లిగా, వెంకీకి అత్తగా నటించి అల్లాడించింది. ఇకపోతే ప్రస్తుతం ప్రగతి తన డ్యాన్స్, వర్కౌట్ సెషన్ల వీడియోలను పోస్ట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయెర్లకు జోష్ నింపుతోంది.

40 ఏళ్లు నిండిన ప్రగతి ప్రదర్శిస్తున్న డ్యాన్స్, వర్కౌట్లు చూసి ఆమె ఫాలోవర్స్ ఆశ్చర్యపడుతున్నారు. తాజాగా ఇన్‌స్టా వీడియోలో, రణవీర్ సింగ్- సారా అలీ ఖాన్‌ల సింబా నుండి వచ్చిన సూపర్ హిట్ ‘ఆంఖే మరే’ పాటకు ప్రగతి సూపర్ డ్యాన్స్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.
దీనిపై మరింత చదవండి :