Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ విఫలం.. ఫినాయిల్ తాగి నటుడి ఆత్మహత్యాయత్నం

సోమవారం, 19 జూన్ 2017 (09:22 IST)

Widgets Magazine
huchha venkat

ప్రేమ విఫలం కావడంతో ఓ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన నివాసంలోనే ఫినాయిల్ సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హుచ్చ వెంకట్ అనే నటుడు కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని గాఢంగా ప్రేమించాడు. అయితే ఆమె ఇంట్లోని వారు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రేమ విఫలమైందని పేర్కొంటూ ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 
 
ఈ సమయంలో వెంకట్... స్నేహితులపై విరుచుకుపడ్డాడు. చికిత్స అందిస్తున్న వైద్యులపైనా చిర్రుబుర్రులాడాడు. దీంతో వెంకట్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంకట్ నటించిన కన్నడ సినిమా 'పోకిరి' అట్టర్‌ప్లాప్ కావడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని సన్నిహితులు ఆరోపిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Suicide Love Failure Kannada Actor Huccha Venkat

Loading comments ...

తెలుగు సినిమా

news

బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు.. జాతీయ మీడియాలో ప్రచారం

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ...

news

ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్‌కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్‌కి ప్రియాంక.. అది చరిత్రేనా..

ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే రాయలసీమలో బ్రిటిష్ వారికి ...

news

సంఘమిత్రకు ఎవరూ దొరకలేదట.. అనుష్క వద్దంది.. నయనతారను అడుక్కుంటున్నారు

ఏ ముహూర్తంలో చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రను ప్రారంభించాలని తలపెట్టారో గానీ ఆ రోజునుంచి ...

news

చైనాలో బాహుబలి2.. సెప్టెంబరులో విడుదల.. దంగల్ రికార్డును బ్రేక్ చేస్తుందా?

చైనాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న అమీర్ ఖాన్ దంగల్ ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో ...

Widgets Magazine