ప్రభాస్ ఇమేజ్‌ దెబ్బకు ఇవాంకా ట్రంప్ కూడా భయపడిపోయారా....

బుధవారం, 29 నవంబరు 2017 (15:01 IST)

మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి గురించి అంతకంటే కానేకాదు. మరి దేని గురించి అనుకుంటున్నారా? ఇవాంకా ట్రంప్ రాక గురించి. ఇవాంకా ట్రంప్ ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరయ్యారు కదా. 
Prabhas
 
ఈ సదస్సుకు బాహుబలి ప్రభాస్‌ను కూడా ఆహ్వానించాలని తొలుత అనుకున్నారట. ప్రభాస్ వస్తే ఈవెంట్‌కు మరింత క్రేజ్ వస్తుందని భావించారట. కానీ ప్రభాస్ వస్తే ఇవాంకా ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోరేమోననీ, ఈవెంట్ కంటెంట్ దెబ్బతింటుందనీ చివరి నిమిషంలో ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చారట. మొత్తమ్మీద ప్రభాస్ ఇమేజ్‌ను చూస్తే ఇవాంకా ట్రంప్ కూడా భయపడుతున్నారన్నమాట.దీనిపై మరింత చదవండి :  
Prabhas Ges 2017 Telangana ‪narendra Modi‬ ‪ivanka Trump‬ ‪united States Of America‬‬ ‪president Of The United States‬

Loading comments ...

తెలుగు సినిమా

news

నగ్నంగా సన్నీ లియోన్ దంపతులు (వీడియో)

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఒకపుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశాక తన ...

news

నిషా అగర్వాల్ సీమంతం ఫోటోలు (వీడియో)

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు ...

news

ఇవాంకా వచ్చిందని హడావుడి ఎందుకు..? ఏంటో ఈ ఖర్మ?: మాధవీలత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ రంగు రంగులతో ...

news

ఓ హీరోయిన్‌ను డేటింగ్‌కు పిలిస్తే ఆమె ఏం చెప్పిందో తెలుసా? జవాన్

మెగా హీరో, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ...