శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (11:47 IST)

ప్రభుదేవాతో పోటీపడిన డ్యాన్స్ చేసిన తండ్రి సుందరం (Video)

ప్రభుదేవా.. నిక్‌నేమ్ ఇండియన్ మైఖేల్ జాక్సన్. భారతీయ చిత్ర పరిశ్రమలోని కొరియోగ్రాఫర్లలో ప్రత్యేకమైన పేరు ఉంది. ప్రభుదేవా అనేక మంది యూత్ డ్యాన్సర్లకు మార్గదర్శి. అలాంటి ప్రభుదేవా ఇపుడు తన తండ్రి సుందరం

ప్రభుదేవా.. నిక్‌నేమ్ ఇండియన్ మైఖేల్ జాక్సన్. భారతీయ చిత్ర పరిశ్రమలోని కొరియోగ్రాఫర్లలో ప్రత్యేకమైన పేరు ఉంది. ప్రభుదేవా అనేక మంది యూత్ డ్యాన్సర్లకు మార్గదర్శి. అలాంటి ప్రభుదేవా ఇపుడు తన తండ్రి సుందరంతో కలిసి డ్యాన్స్ చేశారు. "డ్యాన్స్ కే దేవా ప్రభుదేవా" అనే బుల్లితెర కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు ఒకే వేదికపై స్టెప్పులు వేశారు. డిసెంబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం ప్రసారమైంది. ఆ డ్యాన్స్ వీడియోను మీరూ తిలకించండి. కాగా, సుందరం కూడా పేరుమోసిన కొరియాగ్రాఫర్. ఈయన దాదాపు వెయ్యి చిత్రాలకు పైగా కొరియాగ్రాఫ్ చేశారు.