Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియ వారియర్ సైగలకు ఫిదా అయిన బన్నీ.. ఏమన్నాడంటే?

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:45 IST)

Widgets Magazine
Priya Warrior

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వాలెంటైన్ డేను పురస్కరించుకుని అమ్మడు సైగలే చర్చనీయాంశంగా మారాయి. ఇంకా ట్రెండింగ్‌లో ప్రియ వారియర్ పేరొచ్చింది. రాత్రికి రాత్రే అమ్మడు సెలెబ్రిటీగా మారిపోయింది. ఇక ప్రియ వారియర్ లుక్‌పై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. 
 
ప్రియ క్యూట్స్ లుక్స్‌పై అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో తాను చూసిన చాలా క్యూట్ వీడియో ఇదని తెలిపాడు. సింప్లిసిటీ పవర్ ఇలా వుంటుందని ట్వీటిచ్చాడు. ''ఒరు ఆదార్ లవ్'' అనే మలయాళ సినిమా లోని మాణిక్య మలరయ పూవి అనే పాటలో ప్రియ లుక్స్ తో ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రియా ప్రకాష్ వారియర్ వీడియో అల్లు అర్జున్ ఒరు ఆదార్ లవ్ Video Funny Allu Arjun Priya Prakash Warrior

Loading comments ...

తెలుగు సినిమా

news

మొన్న కనుసైగతో... నేడు లవ్ తుపాకీతో పేల్చిన ప్రియా వారియర్ (Video)

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం ...

news

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం ...

news

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే... (Video)

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ ...

news

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు ...

Widgets Magazine