Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జరుగు.. జరుగెహె... తిరుపతిలో రకుల్ ప్రీత్ సింగ్... ఎవరిని...(వీడియో)

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:54 IST)

Widgets Magazine

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు... జరుగు... అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. 
Rakulpreet singh
 
వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత కూడా బౌన్సర్లను పక్కనే నిలబెట్టుకుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య అభిమానులు బాగానే ఆదరిస్తున్నారు. రకుల్ తిరుపతికి వస్తోందని తెలియగానే వందలమంది వస్త్ర దుకాణం ముందు బారులు తీరారు. రకుల్.. రకుల్...  అంటూ అంటూ గట్టిగా కేకలు పెట్టారు అభిమానులు. చూడండి వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మరికొన్ని గంటల్లో సమంత నా కోడలు... నాగ్ ట్వీట్

టాలీవుడ్‌లో మరో ప్రేమ వివాహం జరుగబోతోంది. ఈ ప్రేమ వివాహానికి పెద్దలు ఆమోద ముద్ర వేయడంతో ఆ ...

news

ఐటీ రంగంలో అదో మోసం... నేను కిడ్నాప్‌ అయ్యాను రివ్యూ...

నేను కిడ్నాప్‌ అయ్యాను సినిమా నటీనటులు: పోసాని కృష్ణమురళీ, బ్రహ్మానందం, కార్టూనిస్ట్‌ ...

news

రేణుకు చిన్మయి సపోర్ట్... విరుచుకుపడుతున్న పీకే ఫ్యాన్స్

జీవితాంతం ఒంటరిగా జీవించలేనని, రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మదిలో వచ్చిందంటూ పవన్ ...

news

సమంతకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏంటదో తెలుసా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా పరిచయమైన...ఆపై ప్రేమ పక్షులుగా మారి.. ప్రస్తుతం ...

Widgets Magazine