Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌తో చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను : రకుల్

ఆదివారం, 19 నవంబరు 2017 (12:51 IST)

Widgets Magazine
rakul

హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోబనని, ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెపుతోంది. అలాగే, అంతేకాదు అర్జున్ రెడ్డి ఫేమ్ విజరు దేవరకొండతోనూ నటించాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే, అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ తరహాలాంటి పాత్రలో నటించాలన్న కోర్కెను ఆమె వెల్లడించారు. 
 
తాజాగా, సోషల్‌ మీడియాలో అభిమానులతో కాసేపు చాటింగ్‌ చేసిన రకుల్‌.. పవన్‌తో ఎప్పుడు నటిస్తారని ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో నటించడమంటే ఇష్టం. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీరే(అభిమానులు) డైరెక్ట్‌గా పవన్‌ని అడగండి. సినిమా చేయమని. ఆయన ఓకే అంటే నేను రెడీగా ఉన్నా. అలాగే నాకు విజరు దేవరకొండతో కూడా చేయాలనుంది' అని తెలిపింది. రకుల్‌ ప్రస్తుతం 'అయారి' అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ ముగ్గురూ ఆ టైపేనా... రాంగోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్స్

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లనుద్దేశించి ...

news

నందుల రచ్చ... పెరుగుతున్న నిరసన జ్వాలలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా ...

news

'లెజెండ్' మామూలు చిత్రం కాదు.. అందుకే నందుల పంట : బాలకృష్ణ

"లెజెండ్" ఓ అద్భుతమైన చిత్రమని, అందుకే ఆ చిత్రానికి నంది అవార్డుల పంట పడిందని ఆ చిత్ర ...

news

నంది అవార్డులపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి : గుణశేఖర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ...

Widgets Magazine