కులం పేరు చెబితే దాంతో కొట్టండి - రకుల్ ప్రీత్ సింగ్

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (15:39 IST)

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారానికి రకుల్ తోడయ్యింది. కులం పేరు ఎవరైనా చెబితే వారిని చెప్పు తీసుకుని కొట్టండి. మనం బతికేది కులాల మీద కాదు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. కులం అన్నం పెట్టదు, కులం సమాజంలో గౌరవం ఇవ్వదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలంటూ కొన్ని సూచనలు చేసింది ఈ అందాల భామ.
Rakulpreet singh
 
అంతటితో ఆగలేదు. కులం గోడల్ని కూల్చేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ముఖ్యంగా యువతరం నడుం బిగించాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చింది రకుల్. తెలుగు సినీపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరుగా వున్న రకుల్‌లో ఉన్నట్లుండి ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అజ్ఞాతవాసి కథ లీక్... త్రివిక్రమ్ ఆగ్రహం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా కథ లీకయ్యింది. ఇప్పుడు ఎక్కడ ...

news

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ ...

news

బాహుబలికి అవార్డ్: బాహుబలి-3 వుండదన్న శోభు యార్లగడ్డ

జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి ...

news

జవాన్ రివ్యూ రిపోర్ట్: కిక్ లేదు..

దేశం కోసం ప్రాణాలిచ్చే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే ...