Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను గాలికి గీలికి రోడ్లపై తిరుగుతాను... వాణి కాళ్లు కందిపోతాయ్... వర్మ

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (21:42 IST)

Widgets Magazine
Vani Viswanath

గిల్లితే కాటేస్తా... అనేది పాముకు సంబంధించిన విషయం. జస్ట్ దానికి గడ్డిపోచ తగిలినా కాటేసేస్తుందట. అలాగే ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైన తెదేపాకు సపోర్టు చేసేవారు ఎవరైనా మాట్లాడితే ఎంతమాత్రం వదలిపెట్టడంలేదు. సెటైర్లతో ఫేస్ బుక్, ట్విట్టర్లలో వ్యాఖ్యలతో మోత మోగిస్తున్నాడు. తాజాగా వాణీ విశ్వనాథ్ ఎన్టీఆర్ మీద చిత్రం తీస్తే వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చింది. 
 
వర్మకే వార్నింగ్ ఇస్తే వూరుకుంటాడా ఏమిటి... వేసేశాడు సెటైర్లు. తన ఇంటి ముందు దీక్షకు దిగేందుకు తనకు ఇల్లంటూ ఏదీ లేదని చెప్పుకున్నాడు. తను గాలికీ గీలికీ రోడ్లపై తిరుగుంటాననీ, తనను వెతికేందుకు వాణీ విశ్వనాథ్ కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగితే ఆమె పాదాలు కందిపోతాయంటూ సెటైర్లు వేశాడు. మరి ఇప్పుడే అమర్ నాథ్ రెడ్డి కూడా వర్మపై మాట్లాడారు. మరి ఆయనపై ఎలాంటి సెటైర్లు పేలుతాయో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను ఆ టైపు... రాశీ ఖన్నా

క్యూట్ లుక్‌తో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు అందరికి సరైన జోడీగా కనబడుతుంటుంది హీరోయిన్ ...

news

రోజా ఎక్కడుంటే రూమర్స్ అక్కడుంటాయ్... 'LP'లా చేయమని అడిగితే చూస్తా... రోజా

లక్ష్మీపార్వతి పాత్రను రోజా చేస్తుందంటూ వస్తున్న వార్తలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ...

news

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల ...

news

'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...

హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ...

Widgets Magazine