శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (18:55 IST)

''రంగా రంగా రంగస్థలానా'' పాట వీడియో

సుకుమార్, రామచరణ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ''రంగస్థలం'' సినిమాలోని రంగా రంగా రంగస్థలానా అంటూ సాగే పాట ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చే దేవీశ్రీ ప్రసాద్.. ఈ పాటకు అదరగొట్టే మ్యూజిక

సుకుమార్, రామచరణ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ''రంగస్థలం'' సినిమాలోని రంగా రంగా రంగస్థలానా అంటూ సాగే పాట ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చే దేవీశ్రీ ప్రసాద్.. ఈ పాటకు అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటలో చెర్రీ వినిపించేట్లు కాదురా.. కనిపించేట్లు కొట్టండిరా.. అంటూ చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే చెర్రీ స్టెప్పులు కూడా అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ పాట వీడియోను ఓ లుక్కేయండి. 
 
పాట: రంగా రంగా రంగస్థలానా 
లిరిక్స్: చంద్రబోస్ 
గాయకులు : రాహుల్ 
నటీనటులు : రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ 
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి. 
పతాకం : మైత్రీ మూవీ మేకర్స్