Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (11:20 IST)

Widgets Magazine

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదలైన ఈ సినిమా స్థాయిని పెంచిందని.. తెలిపారు. పాటకు లిరిక్స్ అందించిన బోస్‌కు మిలియన్ ఛీర్స్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 
 
అందమైన పల్లెటూరి కుర్రాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని చూస్తు పాడుకుంటున్నట్లు ఉన్న ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో సమంత రామలక్ష్మిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ''యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగినిల లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..'' అంటూ సాగే పాట యూత్‌ను, మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. కన్నులతో సైగ చేయడం..?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ...

news

'దిల్‌ రాజు' వదిలేసిన కథే ఇది... 'తొలిప్రేమ'పై ప్రసాద్ ఇంటర్వ్యూ

''కథపై పూర్తిగా కసరత్తు చేసి దాన్ని నమ్మి కొత్తవారితో తెరకెక్కించే నిర్మాత 'దిల్‌' రాజు. ...

news

'లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే'... "రంగస్థలం" సింగిల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ...

news

పోర్న్ స్టార్ సన్నీని మించిపోయిన ప్రియా ప్రకాష్.. ఏ విషయంలో?

మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే అతిపెద్ద సెలెబ్రిటీగా మారిపోయారు. ఈ ...

Widgets Magazine