Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రంగస్థలం'' రూ.175కోట్ల గ్రాస్‌తో నెం.1 స్థానానికి.. సీక్వెల్‌కు నో చెప్పిన సమంత

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (13:57 IST)

Widgets Magazine

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ చరణ్ సరసన నటించగా.. ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రోహిణి, నరేశ్, జబర్ధస్త్ మహేశ్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో అదరగొట్టేశారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ''రంగస్థలం'' బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం ఇప్పటివరకు రూ.175కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. దీంతో బాహుబలియేతర సినిమాలలో టాప్ వన్‌ గ్రాసర్‌గా ''రంగస్థలం'' నిలిచింది.  
 
ఇదిలా ఉంటే.. రంగస్థలం సూపర్ హిట్ టాక్ నేపథ్యంలో దీనికి సీక్వెల్ వస్తుందని, రంగస్థలం 2 పేరుతో ఆ సినిమాను రూపొందిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేగాకుండా రంగస్థలం సీక్వెల్‌లో చెర్రీకి చెవుడు కూడా వుండదని సమాచారం. అయితే రంగస్థలం సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. 
 
ఈ అంశంపై సమంత స్పందించింది. తను మళ్లీ రంగస్థలం కాన్సెప్ట్‌తో నటించనని సమంత స్పష్టం చేసింది. ఈ సినిమాను రీమేక్ చేసినా, సీక్వెల్ వచ్చినా అందులో నటించే ప్రసక్తే లేదని సమంత స్పష్టం చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ...

news

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ...

news

కత్తి మహేష్ తక్కువోడేం కాదు... కొట్టి బలత్కారం చేశాడు : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. కత్తి ...

news

'మనం సైతం'కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న "మనం సైతం" సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ ...

Widgets Magazine