Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లెక్కల మాస్టారు ఫోక్ సాంగ్ "ఆ గట్టునుంటావా" వీడియో సాంగ్

మంగళవారం, 8 మే 2018 (11:18 IST)

Widgets Magazine

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్‌గా మ్యాథ్స్ టీచర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత మార్చి నెలాఖరులో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించింది. పైగా, కలెక్షన్ల వర్షం కురిపించింది. 1985 కాలం నాటి నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పటికే రూ.200 కోట్ల వ‌సూళ్ళు సాధించి ఔరా అనిపించింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
 
ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మీగా స‌మంత, రంగమ్మత్తగా అనసూయ అద‌రగొట్ట‌గా జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర‌లలో కనిపించి అల‌రించారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్న మేక‌ర్స్ తాజాగా "ఆ గ‌ట్టునుంటావా" అనే ఫోక్‌ సాంగ్‌ని రిలీజ్ చేశారు. 
 
ఆడియో ఆల్బ‌మ్‌లో జాన‌ప‌ద క‌ళాకారుడు శివ‌నాగులు గొంతుతో ఈ పాట వినిపించ‌గా, మూవీలో దేవిశ్రీ ప్ర‌సాద్ పాడి వినిపించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి తాజాగా విడుద‌లైన ఆ సాంగ్ ఎలా ఉందో ఓసారి మీరూ చూడండి. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లెక్కల మాస్టారు ఫోక్ సాంగ్ "ఆ గట్టునుంటావా" వీడియో సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా మ్యాథ్స్ టీచర్ సుకుమార్ దర్శకత్వంలో ...

news

''చి.ల.సౌ'' టీజర్ రిలీజ్.. సల్మాన్, హనుమాన్‌లా పెళ్లి చేసుకోకుండా వుంటే? (వీడియో)

కథానాయకుడు సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ''చి.ల.సౌ''. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ...

news

మ‌లాయ‌ళ చిత్రంలో నాగార్జున‌.. ఎవ‌రితో క‌లిసి న‌టిస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ...

news

మ‌హేష్ కాక‌పోతే ఇంకొక‌రు.. ఆ సినిమా మాత్రం ఆగ‌దు - పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ...

Widgets Magazine