Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రంగస్థలం'' బిజినెస్ సూపర్: ఇక కలెక్షన్లు కుమ్మేస్తుందా?

గురువారం, 22 మార్చి 2018 (10:46 IST)

Widgets Magazine
rangasthalam movie still

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ''రంగస్థలం''.  ఈ  చిత్రంలో సమంత హీరోయిన్.  జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా వేయికనులతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఓ రేంజ్‌లో అమ్ముడుబోయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తెలుగు సినిమా శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు రూ.20కోట్లకు అమ్ముడుబోయినట్లు సమాచారం. 
 
ఇకపోతే... హిందీ శాటిలైట్ హక్కులు 10.50 కోట్లకు అమ్ముడైనట్టు చెప్తున్నారు. ఇలా విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ అమాంతం పెరిగిపోతున్న తరుణంలో విడుదలయ్యాక ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రంగస్థలం బిజినెస్ కలెక్షన్లు Rangasthalam Sukumar Chiranjeevi Samantha Akkineni Anasuya Bharadwaj Satellite Rights

Loading comments ...

తెలుగు సినిమా

news

#RRR సరసన మరో R : విలన్‌గా ప్రముఖ హీరో.. ఎవరు?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే తదుపరి ప్రాజెక్టు వచ్చే అక్టోబరు నెలలో ...

news

మా పెళ్లాలను తిట్టినా మాకు సిగ్గురాదు : తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)

సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ నా ఆలోచన అనే శీర్షికతో తన మనసులోని అంశాలను ...

news

చెర్రీకి బర్త్‌డే విషెస్ చెప్పిన 'రంగస్థలం' రంగమ్మత్త

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ...

news

శ్రీదేవి మృతి.. సాదాసీదాగా జాన్వి కపూర్.. మేలో సోనమ్ కపూర్ పెళ్లి?

అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. ...

Widgets Magazine