శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (21:08 IST)

పవన్ సినిమాలకు మాటలు రాయలేదు... కానీ పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం(వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఓ రాజకీయ శక్తి. అలాంటి పవన్ కళ్యాణ్‌కు ఒక్క సినిమాకు కూడా మాటలు రాయలేదనీ, ఐతే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటున్నారు. ఆయన మాటల్లోనే విందాం...