భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

గురువారం, 3 ఆగస్టు 2017 (17:46 IST)

sai pallavi

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ... భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అనేసరికి అభిమానులు పెద్దఎత్తున కేకలు వేస్తూ అభినందించారు. వీడియోలో చూడండి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్‌బాస్ హౌస్‌లో ప్లంబర్ మృతి.. ఫోన్ లేదు.. మెదడు రుగ్మతతో..?

తమిళ బిగ్‌బాస్‌ మళ్లీ వివాదంలో నిలిచింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల చుట్టూ ...

news

ప్యాంటు, షర్టు వేసుకుని వుంది... ఆమె ఆడది ఎలా అవుతుంది? మహిళా నిర్మాతకు చేదు అనుభవం

ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు ...

news

భారతీయులు ముద్దులు పెట్టుకోరు.. బూతులు మాట్లాడరు.. బిదిత ఎద్దేవా

కామెడీ, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన "బాబూమోషై బందూక్‌ బాజ్" సినిమా పట్ల సెన్సార్ ...

news

మలయాళం సినిమాలో విశాల్-హన్సిక-శ్రీకాంత్-రాశీఖన్నా: మోహన్ లాల్‌కు విలన్‌గా?

మలయాళం సినిమాలో గాయనిగా హన్సిక కనిపించబోతుందట. తెలుగు, తమిళ సినిమాల్లో తన అందచందాలతో ...