Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లు అర్జున్ నా పేరు సూర్య.. ''ఓ సైనికా'' సాంగ్ అదుర్స్ (వీడియో)

శుక్రవారం, 26 జనవరి 2018 (09:49 IST)

Widgets Magazine

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ''నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'' అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'సైనికా' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. 
 
విశాల్ శేఖర్ ద్వయం అందించిన సంగీతం దానికితోడు విశాల్ దద్లానీ వాయిస్ ఈ సాంగ్‌కు ప్లస్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, అర్జున్, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని సైనికా సాంగ్‌ వీడియోను ఓ లుక్కేయండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sainika Lyrical India Songs Allu Arjun Anu Emmanuel Vakkantham Vamsi Naa Peru Surya Naa Illu

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావత్ రివ్యూ : కామ పిశాచి చేతిలో రాణి పద్మావతి ఏమైంది?(Video)

ఇటీవలికాలంలో బాలీవుడ్‌నే కాదు, యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసిన పేరు.... ప‌ద్మావ‌త్‌. ...

news

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ ...

news

2019 జనవరిలో ''సాహో'' విడుదల: స్వీటీ గెస్ట్ రోల్?

2019 జనవరిలోనే ''సాహో'' సినిమా విడుదల కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఇటీవలే ...

news

కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధ‌ర్నా చేస్తుందా? స్కూల్ బస్సుపై దాడి చేయలేదట

''పద్మావత్'' సినిమాకు నిరసనగా కర్ణిసేన చేస్తున్న ఆందోళనలపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే ...

Widgets Magazine