Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షో టైమ్ ఆడియో విడుదలకు రాజమౌళి.. తప్పులు ఉండకుండా చూసుకోండి..

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (09:10 IST)

Widgets Magazine
ss rajamouli

కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన 'షో టైమ్‌' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కన రాజమౌళి పాల్గొన్నారు. రణధీర్‌, రుక్సార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతం సమకూర్చారు. 'మర్యాద రామన్న', 'ఈగ' చిత్రాల రచయిత ఎస్‌.ఎస్‌.కాంచీ ప్రతి ఒక్కరిలోనూ తప్పులు చూపిస్తుంటారని రాజమౌళి తెలిపారు. 
 
తాము తొమ్మిది మంది కజిన్స్ అని.. కాంచీ అన్న ఒకడు. కాంచన్న చాలా వెటకారంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక వెటకారం ఉంటుంది. వాస్తవానికి ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి కానీ చాలా ఆలస్యం అయ్యిందని రాజమౌళి చెప్పారు. 
 
ప్రతి ఒక్కరిలో తప్పులు చూపించే ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. కీరవాణి గారి సంగీతం అలరిస్తుంది. ఈ సినిమాలో మా కార్తికేయ పాట పాడాడు. వాడు బాగా పాడతాడని తెలుసుగానీ, ఇంత బాగా పాడతాడని తెలియదని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రెండు గంటల ముందొచ్చి వడిగాపులు గాసినా వచ్చేవాడు కాదంటున్న హీరోయిన్

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ బాలయ్య ...

news

నేను ఆ మాట చెప్పగానే దాసరి మీసం మెలేశారు... చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి ...

news

నాని 'నేను లోకల్‌', రవితేజ 'ఇడియట్' వాసన వస్తోంది... రివ్యూ రిపోర్ట్

నేను లోకల్ విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2017 నటీనటులు : నాని, కీర్తి సురేష్‌, సచిన్‌ ...

news

రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి సూర్య "ఎస్-3"

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా ...

Widgets Magazine