Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అది తలచుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతోంది : శ్వేతా బసు

శుక్రవారం, 3 నవంబరు 2017 (17:08 IST)

Widgets Magazine
sweta basu prasad

శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన భామ.
 
అయితే, 'కొత్త బంగారు లోకం' చిత్రంలో ఈ భామకు మంచి పేరు వచ్చినప్పటికీ.. సినీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 'మిక్చర్ పొట్లం' అనే సినిమాలో కనిపించింది.
 
సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో సీరియల్స్‌ వైపు మళ్లింది. ఆమె హిందీలో ‘చంద్ర నందిని’ అనే సీరియల్‌లో నటించింది. అయితే ఆ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గురువారమే ముగిసింది. దీంతో అమ్మడు కొంచెం బాధతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
ప్రతి ప్రయాణానికి ఒక ఎండ్ ఉంటుంది ఆ విధంగానే ‘చంద్ర నందిని’ అనే సీరియల్ కూడా ముగిసింది అంటూ.. చాలా బాధగా ఉందని, చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన నిర్మాతకు సహా నటీనటులతో పాటు ప్రొడక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు అని పేర్కొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరోయిన్లతో పోల్చుకుంటే నా ఎక్స్‌పోజింగ్ ఎంత? రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్‌... తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. బుల్లితెరపై కూడా పరిచయం అక్కర్లేని పేరు. ...

news

జీవితా రాజశేఖర్ కంటతడి పెట్టారు.. ఎందుకో తెలుసా? (వీడియో)

ఒకప్పుడు అంకుశం, మగాడు వంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలతో మెప్పించిన హీరో ...

news

గాయని పి.సుశీల ఆరోగ్యంపై వదంతులు... క్షేమంగా ఉన్నట్టు ట్వీట్

సీనియర్ సినీ నేపథ్యగాయని పి. సుశీల ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వివిధ రకాల వదంతులు ...

news

తల్లిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న రాంగోపాల్ వర్మ

తనను తన తల్లి చాలా తక్కువగా అంచనా వేశారని, త్వరలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని ...

Widgets Magazine