నితిన్ - రాశి ఖన్నా 'శ్రీనివాస కళ్యాణ' - మేకింగ్ వీడియో

యువ హీరో నితిన్, రాశిఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "శ్రీనివాస కళ్యాణం". ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర న

nitin - rashi khanna making video
pnr| Last Updated: మంగళవారం, 31 జులై 2018 (11:26 IST)
యువ హీరో నితిన్, రాశిఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "శ్రీనివాస కళ్యాణం". ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర నటీనటులంతా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్ర‌కాశ్ రాజ్‌, జ‌య‌సుధ‌, గిరిబాబు, పూన‌మ్ కౌర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించారు.
 
ఆగస్టు 9వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అందరినీ ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అవుతుంద‌ని అంటున్నారు.
 దీనిపై మరింత చదవండి :