పాపా... ఎక్కడైనా కలుసుకుందామా? శ్రీరెడ్డితో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్‌

శుక్రవారం, 6 జులై 2018 (12:13 IST)

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ తనతో జరిపిన సంభాషణను లీక్ చేసింది. వాట్సాప్‌లో సామ్రాట్ ఏమేమి సందేశాలు పోస్టు చేశాడో వెల్లడించింది. ఓ స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసింది. అతడు ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటక వస్తాడో ఆ వెంటనే అతడికి చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకుతామంటూ ఫేస్ బుక్కులో పోస్ట్ చేసింది.
Samarat Chating
 
ఇప్పటికే రానా సోదరుడు అభిరామ్ తనతో సన్నిహితంగా వున్నాడంటూ ఫోటోలను లీక్ చేసిన శ్రీరెడ్డి తాజాగా సామ్రాట్‌తో చేసిన చాటింగ్ లీక్ చేసింది. ఇంతకుముందు నాని పైన కూడా అలాగే విరుచుకుపడింది. బిగ్ బాస్ హోస్ట్ నాని వల్లే తనకు బిగ్ బాస్ 2లో అవకాశం రాలేదని ఆరోపించింది. తనను వాడుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఆమెకు నాని లీగల్ నోటీసులు పంపిన సంగతి విదితమే.
Srireddyదీనిపై మరింత చదవండి :  
Srireddy Chating Contestant Samrat Screenshot Big Boss Telugu 2

Loading comments ...

తెలుగు సినిమా

news

నాడు నయనతార... నేడు కీర్తి సురేశ్‌పై కన్నేసిన తమిళ హీరో?

మలయాళ బ్యూటీ నయనతారతో ప్రేమాయణం సాగించిన తమిళ యువ హీరో శింబు. సీనియర్ నటుడు టి.రాజేందర్ ...

news

'అర్జున్ రెడ్డి'ని జాన్వీ ఎందుకు తిరస్కరించిందంటే... షాకింగ్ న్యూస్

బాలీవుడ్ "అర్జున్ రెడ్డి" చిత్రంలో నటించేందుకు అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ...

news

నువ్వా నేనా అన్నట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ డిజైన్ - వైఎస్సార్ బయోపిక్ యాత్ర టీజర్ లుక్

ఈ రోజు శుక్రవారం జూలై 6న ఎన్టీఆర్ బయోపిక్ డిజైన్ ఒకవైపు వైఎస్సార్ బయోపిక్ యాత్ర టీజర్ ...

news

అందరి ఆశీస్సులను అభిలషిస్తూ... 'మన దేశం'తోనే చరిత్రకు శ్రీకారం.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్‌ ...