ఆ రోజు హైదరాబాద్ పార్క్ హోటల్లో ఏం చేశావో గుర్తుందా? 'రోజాపూలు' హీరోకు శ్రీరెడ్డి షాక్

గురువారం, 12 జులై 2018 (14:38 IST)

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తాజాగా ఇప్పుడు తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. నిన్న దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈ రోజు రోజాపూలు హీరో శ్రీకాంత్ పైన దారుణమైన కామెంట్లను పోస్టు చేసింది.
Srireddy
 
ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. తనతో డ్యాన్స్ చేస్తూ తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని పేర్కొంది. పైగా #TamilLeaks అని ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. మరి దీనిపై రోజాపూలు హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.
 
ఇదిలావుంటే ఇప్పటికే తమిళ హీరో విశాల్ శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆమె గబుక్కున ఎవరితోనైనా లింక్ వున్నదంటూ చెప్పేస్తుందేమోనని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు.దీనిపై మరింత చదవండి :  
Srireddy Sensatioal Post Tamil Leaks Roja Pulu Hero Srikanth

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతకు అది చాలా ఇష్టం... నాగచైతన్య (video)

''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ...

news

RX 100 రివ్యూ రిపోర్ట్ ఎలా వుంది.. ఓ లుక్కేయండి..

కార్తీకేయ శివ పాత్రకు న్యాయం చేశాడు. నేచురల్ లుక్‌తో కనిపించాడు. నిజాయితీ గల ...

news

నగ్నంగా నిలబెట్టి అన్నేసిసార్లు రీటేక్‌లు తీశారు... ఏడుపొచ్చేది...

"సేక్రెడ్ గేమ్స్... నెట్‌ఫ్లిక్స్" రూపొందించిన టీవీ సిరీస్‌కు విమర్శలతోపాటు ప్రశంసలూ ...

news

రాజకీయాల్లోకి జెనీలియా భర్త.. కాంగ్రెస్ సీటుపై లతూర్ నుంచి పోటీ?

బాలీవుడ్ సినీ నటుడు, సినీ నటి జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి అరంగేట్రం ...