Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సన్నీలియోన్‌‌కు అరుదైన గౌరవం.. మైనపు విగ్రహానికి మెజర్మెంట్లు..

శుక్రవారం, 19 జనవరి 2018 (14:37 IST)

Widgets Magazine

బాలీవుడ్ సినీ నటి శృంగార తార సన్నీలియోన్‌... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన చేరనుంది. ఢిల్లీలోని సుప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఇప్పటికే ఈ మ్యూజియంలో మోదీ, బిగ్ బి, కత్రినా, హృతిక్ రోషన్, కపిల్ దేవ్ తదితరుల మైనపు విగ్రహాలున్న తరుణంలో.. వీరి సరసన సన్నీలియోన్ చేరబోతోంది. మేడమ్ టుస్సాడ్స్‌కు చెందిన నిపుణులు లండన్ నుంచి వచ్చి ముంబైలో సన్నీ లియోన్‌ను కలిశారు. 
 
ఈ సందర్భంగా సన్నీకి సంబంధించిన దాదాపు 200 మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని సన్నీ తెలిపింది. టుస్సాడ్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపింది. తాను ఎంతో థ్రిల్‌కు గురయ్యానని తెలిపింది. మ్యూజియంలో తన ప్రతిరూపాన్ని చూసేందుకు తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సన్నీలియోన్ హర్షం వ్యక్తం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సూర్య గేటు దూకినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు... దేన్ని?

ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది ...

news

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ ...

news

సింహం కన్నా పవర్ ఫుల్ నేను.. ఎవరికీ లొంగను : వర్మ

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... ...

news

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు : జయప్రద కామెంట్

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, ...

Widgets Magazine