Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సైరా''కు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని తీసుకున్నారా?

ఆదివారం, 25 మార్చి 2018 (17:56 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సైరా న‌రసింహారెడ్డి''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ అయ్యార‌ని తెలిసింది. 
 
ఇకపోతే.. న‌య‌న‌తార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రానికి ''డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్'' గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సైరా ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కి వెళ్ళిపోయారు. ఆ త‌ర్వాత ఇళ‌య‌రాజా, కీర‌వాణి వంటి పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి కానీ.. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సైరా న‌రసింహారెడ్డి అమిత్ త్రివేది ఎ.ఆర్.రెహమాన్ ఇళయరాజా Megastar Shooting Jagapathi Babu Ar Rehman Amit Trivedi Sye Raa Narasimha Reddy

Loading comments ...

తెలుగు సినిమా

news

దేవాన్ష్‌కు ఉపాసన పుట్టినరోజు విషెస్.. ఫోటో అదిరింది..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఫోటోను ...

news

జ్వరంతో బాధపడుతుంటే.. మా ఆయన వంట చేశారు.. ఆయనే బెస్ట్: ఇలియానా

పోకిరి భామ ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం నడిపింది. ...

news

''భరత్ అనే నేను'' సాంగ్ రిలీజ్.. వీడియో చూడండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను'' సినిమా తొలి సింగిల్ సాంగ్ ...

news

తల్లినవుతుండటం చాలా సంతోషంగా ఉందంటున్న సాయి పల్లవి

పెళ్ళి కాకుండా సాయిపల్లవి తల్లవడం ఏంటి.. అందులోను సంతోషపడటం ఏంటి అనుకుంటున్నారా.. ఇదంతా ...

Widgets Magazine