Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ రెడ్డి ''ట్యాక్సీవాలా'' వీడియో

శనివారం, 24 మార్చి 2018 (08:46 IST)

Widgets Magazine

అర్జున్ రెడ్డి హీరో తాజా సినిమా ''ట్యాక్సీవాలా''. తాజాగా ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్ పేరిట యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్  తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి. ఈ వీడియోలో అర్జున్ రెడ్డి ట్యాక్సీని వేగంగా నడుపుతూ.. కారుపై ఉన్న దుమ్మును దులిపేస్తాడు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. 
 
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ''ట్యాక్సీవాలా'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదివరకే ఈ చిత్ర ప్రిలుక్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు. 
 
ఆ పోస్టర్‌లో కేవలం కారు మాత్రమే ఉండటంతో.. అర్జున్‌రెడ్డి తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందోననే ఆసక్తి పెరిగింది. ట్యాక్సీవాలా విజయ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పిన నిర్మాతలు.. మే 18న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ''మహానటి''లో విజయ్ నటిస్తున్నాడు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాట్ యాంకర్ అనసూయ అలా అయితే... సాక్షి మాజీ టీవీ యాంకర్ శ్రీరెడ్డి ఇలా ఎందుకైంది?

శ్రీరెడ్డి.. ఒకప్పుడు సాక్షి టీవీలో యాంకర్. అంతకుముందు ఆమె పేరు విమల. పుట్టింది ...

news

అమీర్ ఖాన్ కృష్ణుడిగా నటిస్తాడా? కర్ణుడిగా నటిస్తాడా?

'మహాభారతం' వెండితెరపై తెరకెక్కనుంది. ఈ మహాభారత భారీ ప్రాజెక్టులో అమీర్ ఖాన్ కృష్ణుడి ...

news

'యూ స్కౌండ్ర‌ల్'... మహాభారతంలో అమీర్ ఎలా నటిస్తాడని అంటావా?

మహాభారతం చిత్రం భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడు పాత్ర ...

news

కళ్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే'కు 'డిపాజిట్లు' గల్లంతేనా?.. #MLAMovieReview

నందమూరి ఫ్యామిలీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి ...

Widgets Magazine