త్రివిక్రమ్ బతుకుదెరువు కోసం హైదరాబాదులో ఏం చేశారో తెలుసా?

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:06 IST)

trivikram - pawan kalyan

అతడు, జులై, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ, తదితర హిట్ చిత్రాలను అందించిన త్రివిక్రమ్ మొదటి ఉద్యోగం ఏమిటో తెలుసా...? ట్యూషన్ మాస్టర్. ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సీ చదివి గోల్డ్ మెడల్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.
 
ఇండస్ట్రీలో సినీ అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం హాస్య నటుడు గౌతం రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుని చిన్నప్నట్నుంచి తెలుగు సాహిత్యం మీద తనకున్న పరిజ్ఞానంతో మాటల రచయితగా సినిమాల్లో అడుగుపెట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
 
అలా అలా నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తిరుగులేని పేరు వచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వడంతో ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకుండా వరుసగా విజయవంతమైన చిత్రాలను తీస్తూ ముందుకు సాగుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అటు కోలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌: మల్టీస్టారర్ సినిమాల్లో నాని

అక్కినేని నాగార్జున నేచురల్ స్టార్ నానితో మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ ...

news

ఎస్.ఎస్.రాజమౌళిని ఛీ కొట్టిన తమన్నా.. ఎందుకు..?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీకి ఏమైంది. అస్సలు ఈ మధ్య కనిపించకుండా తిరుగుతోంది. టాలీవుడ్ టాప్ ...

news

నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా : జూనియర్ ఎన్టీఆర్

'నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను'.. అంటూ తండ్రి ...

news

"జై లవ కుశ" మరో "దాన వీర శూర కర్ణ"... మా తమ్ముడొక్కడే చేయలగలడు : కళ్యాణ్ రామ్

బాబీ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం ...