Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఫిదా' పల్లవి కన్నా నాకే ఎక్కువ గుర్తింపునిచ్చింది... వరుణ్‌ తేజ్(వీడియో)

గురువారం, 3 ఆగస్టు 2017 (20:50 IST)

Widgets Magazine
Varun Tej

ఫిదా సినిమాతో లవర్ బాయ్‌గా తానేంటో నిరూపించుకోగలిగానన్నారు నటుడు వరుణ్‌ తేజ్. మాసయినా, క్లాసయినా ఏ క్యారెక్టరయినా తాను చేయగలనని చెప్పారు. ఫిదా సినిమాతో తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములను జీవితంలో మరిచిపోలేనన్నారు వరుణ్‌. 
 
సినిమాలో సాయిపల్లవి క్యారెక్టర్ బాగుంటుంది కాబట్టే ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చాయనీ, అంతేతప్ప ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న భావన ఎవరిలోను లేదన్నారు వరుణ్‌ తేజ్. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సినిమా సక్సెస్ దిశగా దూసుకెళ్ళిందని తిరుపతిలో మీడియాకు తెలిపారు వరుణ్‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ...

news

బిగ్‌బాస్ హౌస్‌లో ప్లంబర్ మృతి.. ఫోన్ లేదు.. మెదడు రుగ్మతతో..?

తమిళ బిగ్‌బాస్‌ మళ్లీ వివాదంలో నిలిచింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల చుట్టూ ...

news

ప్యాంటు, షర్టు వేసుకుని వుంది... ఆమె ఆడది ఎలా అవుతుంది? మహిళా నిర్మాతకు చేదు అనుభవం

ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు ...

news

భారతీయులు ముద్దులు పెట్టుకోరు.. బూతులు మాట్లాడరు.. బిదిత ఎద్దేవా

కామెడీ, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన "బాబూమోషై బందూక్‌ బాజ్" సినిమా పట్ల సెన్సార్ ...

Widgets Magazine