Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ ఫ్యాన్స్‌కు నేను తెలియజేస్తున్నదేమిటంటే?: వేణు మాధవ్

ఆదివారం, 7 జనవరి 2018 (14:42 IST)

Widgets Magazine

పవన్ ఫ్యాన్సుకు.. సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా.. హాస్యనటుడు వేణుమాధవ్ మాట్లాడారు. పనిలో పనిగా కత్తి మహేష్‌పై వంగ్యాస్త్రాలు సంధించారు. ఓ టీవీ లైవ్ ప్రోగ్రామ్‌లో కత్తి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ లైన్ ద్వారా వేణు మాధవ్ మాట్లాడుతూ.. యాంకర్ సత్యతో తనకు పరిచయం కనుక.. ఆమెతో మాట్లాడుతాను. 
 
పరిచయం లేని వాళ్లతో తాను మాట్లాడనని చెప్పేశారు. మీ ద్వారా పవన్ అభిమాని కిరణ్ రాయల్‌కు, పవన్ అభిమానులందరికీ, జనసేన ఫ్యాన్స్‌కి తెలియజేస్తున్నదేమిటంటే..దయచేసి, ఎవరూ లైవ్‌లో మాట్లాడకండి. ఆడవాళ్ల మీద, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపైనా మాట్లాడితే, వారిపై చర్యలు తీసుకోక తప్పదని సూచించారు.
 
తాను ఎవరినీ విమర్శించనని.. పెద్దవాళ్ళు... అంకుల్స్ (కత్తి మహేష్)తో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడనని వేణుమాధవ్ వెల్లడించారు. వాళ్లను గౌరవించే అలవాటు తనకుందన్నారు. ఆ అంకుల్‌ని గౌరవించాల్సిన బాధ్యత తనకుందని.. తన ఉద్దేశంలో ఆ అంకుల్ (కత్తి మహేష్) ఆరోగ్యం పాడై వుంటుందని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ రేణూ దేశాయ్‌నే పట్టించుకోలేదు.. ప్రజల్ని ఎలా?: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ...

news

పవన్ పూనమ్‌ను మోసం చేశాడా? అందుకే ఆత్మహత్యాయత్నం చేసిందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు ...

news

తల్లిని, భార్యను బూతులు తిడితే ఊరుకోవాలా?: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య వార్ జరుగుతూనే ...

news

అజ్ఞాతవాసి ట్రైలర్: కుర్చీకథ.. కౌగిలించుకోలేదండీ... జస్ట్ పట్టుకున్నామంతే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని విడుదలకు సిద్ధమైన ...

Widgets Magazine