Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''ఆచారి అమెరికా యాత్ర'' ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం..

శుక్రవారం, 16 మార్చి 2018 (18:22 IST)

Widgets Magazine

విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ ఐదో తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఖైదీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో హాస్యం పండించిన బ్రహ్మానందం.. తాజాగా ఆచారి అమెరికా యాత్రలో కడుపుబ్బా నవ్విస్తారని సినీ యూనిట్ అంటోంది. కాగా ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డితో మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు సక్సెస్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పాత కథకు గ్రామీణ అందాలు 'నెల్లూరి పెద్దారెడ్డి' రివ్యూ

సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి ...

news

కలెక్టర్‌ మధువర్షిణి (నయనతార) 'కర్తవ్యం' కళ్ల నీళ్లు తెప్పిస్తుంది... రివ్యూ రిపోర్ట్

నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'ఆరమ్‌'. ఆ చిత్రాన్ని తెలుగులో శరత్‌ మరార్‌ ...

news

నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' రివ్యూ... 'హ్యాపీడేస్‌' కంటే తక్కువే...

'హ్యాపీడేస్‌'లో ఓ కాలేజీ కుర్రాడిగా అల్లరిచేసి ఎంటర్‌టైన్‌ చేసిన నిఖిల్‌ తాజా చిత్రం ...

news

నువ్వా.. నేనా తేల్చుకుందామంటున్న బాబాయ్ - అబ్బాయ్

బాబాయ్ అబ్బాయ్‌లు మరోమారు తలపడనున్నారు. 'నువ్వానేనా' అంటూ యుద్ధ రంగంలోకి దూకేందుకు ...

Widgets Magazine