Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డాను.. ఆ కండిషన్‌ను బ్రేక్ చేశాను: అనురాగ్ కశ్యప్

ఆదివారం, 8 అక్టోబరు 2017 (13:01 IST)

Widgets Magazine

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా కండిషన్లే పెట్టేవాడు. ఇందులో భాగంగా తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదని ఓ కండిషన్ పెట్టానని.. కానీ ఆ కండిషన్‌ను మొదట తానే బ్రేక్‌ చేశానని వెల్లడించాడు. తన ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాన్ని చాలా రోజుల తరువాత బయటపెట్టాడు అనురాగ్ కశ్యప్. ''జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్'' 19వ ఎడిషన్ మూవీ మేళాలో ఆసక్తికర అంశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
 
2009లో ‘దేవ్ డి’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ నిబంధన పెట్టానని తెలిపాడు. ఇక ఈ సినిమాలో చంద్రముఖిగా నటించిన కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ఆ తరువాత రెండేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2011లో వివాహం చేసుకున్నారు. కానీ ఎక్కువ రోజులు తమ బంధాన్ని నిలుపుకోలేకపోయి, 2015లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్

పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కొత్త ...

news

అసలు పేరు స్వీటీ.. అనుష్క అనే పేరు ఎలా పెట్టుకున్నానంటే?: దేవసేన

అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ. స్వీటీ అనే పేరును పిన్నమ్మ పెట్టిందని.. తల్లిదండ్రులు ...

news

రింగులు మార్చుకున్న సమంత, చైతూ.. గోవాలో వివాహం (వీడియో)

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నాడు ...

news

మనసు చంపుకుని ఆ హీరోతో చేయను - దీపికా పదుకొనె

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ...

Widgets Magazine