Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియా ప్రకాష్ వారియర్‌పై మరో కేసు.. కన్నుగీటడం.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ?

సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)

Widgets Magazine
Priya Warrior

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ''ఒరు అదార్ లవ్''లోని ఓ పాట నెట్టింట వైరల్ అయ్యింది. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ హావభావాలు యూత్‌ను కట్టిపడేశాయి. ఈ వీడియోలో ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి నెట్టింట సెలెబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన ముస్లింలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
అలాగే ఈ చిత్ర దర్శకుడు ఒమర్‌పై.. ప్రియా ప్రకాష్ వారియర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తొలి కేసు విషయమై ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరిన ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. గత మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్‌కు వాయిదా పడటం తెలిసిందే.
 
కాగా, తాజాగా హైదరాబాద్‌కే చెందిన కొందరు ముస్లింలు మళ్లీ సుప్రీంకోర్టులో మరో కేసు వేశారు. కన్నుగీటడం ఇస్లాం మత సంప్రదాయానికి వ్యతిరేకమన్నారు. ఈ చిత్ర విడుదలకు అనుమతిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటు సుప్రీం కోర్టు వీడియో హైదరాబాద్ ముస్లింలు Winking Islam Song Priya Varrier Fresh Plea Supreme Court Priya Prakash Varrier

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ నటి పేరు తలుచుకుంటేనే వణికిపోతున్న రకుల్... ఎందుకు?

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్రస్థాయిలో నటి ...

news

భారతదేశానికి స్విమ్మింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన మాధవన్ కుమారుడు

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ...

news

సరికొత్త రికార్డు దిశగా 'రంగస్థలం' .. చిరంజీవి రికార్డు బ్రేక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెల 30వ తేదీన ...

news

నేను ఆయన మనిషిని... ఆయన జనసేన అంటే నాది కూడా జనసేనే : అల్లు అర్జున్

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈయన తాజాగా "నా పేరు ...

Widgets Magazine