Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''ఏ వేళ చూశానో''.. అదే ధ్యాస నా గుండె నిండా అంటోన్న అర్జున్ రెడ్డి (video)

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:02 IST)

Widgets Magazine

హీరో సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''ఏ మంత్రం వేసావే'' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏ వేళ చూశానో కానీ అంటూ సాగే పాట శ్రోతలను అలరిస్తోంది. ఇక ఈ చిత్రానికి అబ్ధుస్ సమంద్ సంగీతం సమకూర్చారు. ఇక శివాని సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ రాహుల్ సంకృతియ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. దుమ్ము లేపుకుంటూ వెళుతున్న కారు ఫోటోని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాక్సీవాలా అనే టైటిల్‌ ఈ చిత్రానికి ప్రచారంలో వుంది. జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్కను కాపీ కొట్టిన సన్నీలియోన్..

బాలీవుడ్ నాయిక సన్నీలియోన్ తొలిసారి దక్షిణాదిలో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ...

news

శ్రీదేవి కథ కంచికి : దేవతలా వెళ్ళి మృతదేహంలా వచ్చిన జాబిలమ్మ

ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు మంగళవారం ...

news

'తెల్లచీరకు తకధిమి తపనలు'... శ్రీదేవి అంతిమ యాత్రలో తెల్లపూలు...

దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే మహా ఇష్టమట. అందుకే ఆమె ...

news

శ్రీదేవి మృతిపై చెత్తవాగుడు ఇకనైనా ఆపండి : బాలీవుడ్ సెలబ్రిటీలు

నటి శ్రీదేవి మృతిపై గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై బాలీవుడ్ ...

Widgets Magazine