Widgets Magazine

షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లాననీ...

శనివారం, 21 ఏప్రియల్ 2018 (17:51 IST)

అబ్బాయిల మనసు దేవాలయం... అందుకే అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పగానే, వెంటనే చెప్పులు తీస్తారు అమ్మాయిలు.
jokes
 
2.
డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న పేషెంట్‌తో....
డాక్టర్: ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తుందా?
రోగి : పర్సు తడుముకుంటూ.. హా చాలా తేలిగ్గా అనిపిస్తుంది.
 
3.
వాటర్ నుండి కరెంట్ ఎందుకుతీస్తారో తెలుసా......
తెలుసండీ. మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా...
 
4.
నిన్ను ఎందుకు అరెస్టు చేశారు... అడిగాడు జడ్జి.
షాపింగ్ చేసినందుకు... చెప్పాడు గంగులు.
అదేమంత నేరం కాదే... దానికెందుకు అరెస్టు చేశారు.. అడిగాడు జడ్జి.
షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లానని చెప్పాడు గంగులు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను...

చింటు: డాడీ... మీరు నా చదువు కోసం శ్రమ పడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైనా ...

news

మగాడంటేనే ఘాటుగా, కారంగా, మిర్చీలా ఉండాలి...

అసలు మగాడంటేనే ఘాటుగా, కారంగా, మిర్చీలా ఉండాలి గురువుగారూ... చెప్పాడు శిష్యుడు. నిజమే ...

news

అర్చన ఎవరి పేరికి చేయమంటారు?

పూజారి: ''అర్చన ఎవరి పేరికి చేయమంటారు? మీ పేరుకేనా? రఘు : "దేవుడి పేరుకే అర్చన ...

news

భార్య మాటను జవదాటని..?

సురేష్ : ''పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?" రాజేష్: ...

Widgets Magazine