Widgets Magazine

ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను...

చింటు: డాడీ... మీరు నా చదువు కోసం శ్రమ పడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైనా హెల్ప్ చేద్దామనుకుంటున్నాను సీరియస్‌గా చెప్పాడు చింటూ. డాడీ : నువ్వా... ఏం చేయగలవు? ఆశ్చర్యపోయాడు డాడీ. చింటు : ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను. మీరు కొత్త పుస్తకాలు

jokes
chj| Last Modified గురువారం, 19 ఏప్రియల్ 2018 (21:24 IST)
చింటు: డాడీ... మీరు నా చదువు కోసం శ్రమ పడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైనా హెల్ప్ చేద్దామనుకుంటున్నాను సీరియస్‌గా చెప్పాడు చింటూ.
డాడీ : నువ్వా... ఏం చేయగలవు? ఆశ్చర్యపోయాడు డాడీ.
చింటు : ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను. మీరు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు... ఠపీమని చెప్పాడు చింటూ.
 
2.
రవి : అంత చలిగా ఉంటే స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేశావేంటిరా.
సోము : ఆ మాత్రం తెలుసులేవోయ్. స్వెటర్ వేసుకుని చేశాను అని చెప్పాడు రవి.


దీనిపై మరింత చదవండి :