అమ్మ లిప్‌స్టిక్ అడిగితే...

బుధవారం, 20 డిశెంబరు 2017 (21:39 IST)

jokes

తండ్రి: చిన్నూ, మీ మమ్మీ ఏంట్రా మౌనంగా వుంది.
కొడుకు: ఉదయాన్నే అమ్మ లిప్‌స్టిక్ అడిగితే ఫెవిస్టిక్ ఇచ్చా నాన్నా.
 
తల్లి: ఏంటమ్మాయ్, అల్లుడు క్వార్టర్ తాగుతుంటే గమ్మునుంటున్నావట.
కుమార్తె: ఆ క్వార్టర్లో నేనేమి అడిగేది మమ్మీ.
 
 దీనిపై మరింత చదవండి :  
Funny Jokes Telugu Jokes

Loading comments ...

హాస్యం

news

పక్కింటి అమ్మాయిని చూడరా..

తండ్రి: ఒరేయ్... పక్కింటి అమ్మాయిని చూడరా.. ఫస్ట్ ర్యాంకులో పాసైంది...! కుమారుడు : ...

news

భార్యను రాణిలా చూసుకుంటానంటే అర్థం ఇదే?

భార్య: "ఏమండీ! మీకు రాణి అనే మొదటి భార్య ఉందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు?" భర్త: ...

news

సూసైడ్ చేసుకుందాం.. అనుకున్న భర్త చేతిలో సంచి?

భార్య: ''ఎక్కడికి వెళ్తున్నారు...?'' భర్త : "ఆత్మహత్య చేసుకునేందుకు" భార్య: "ఒక సంచి ...

news

అవన్నీ తినడం మానేయ్

రోగి: డాక్టర్, నాకు చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి. వైద్యుడు: ఏమేమి తింటున్నావు. రోగి: ...