శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (20:05 IST)

ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...

నేను ఇంటికి వెళ్లేసరికే నా భార్య భోంచేసి పడకెక్కేస్తుంది చెప్పాడు వీరబాబు.
 
నా భార్య భోంచేయకుండా నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది చెప్పాడు బుచ్చిబాబు.
 
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అన్నాడు వీరబాబు.
 
అదృష్టమా.. నా బొందా. ఇంటికి వెళ్లి నేనే వంట చేసి పెట్టాలి అన్నాడు బుచ్చిబాబు.