గురువారం, 13 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 7 మే 2019 (18:38 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
"నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్.
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి.
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్.
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్.. ఠక్కున చెప్పాడు బుజ్జి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)
వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరిస్తూ వచ్చారు. నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం
నల్గొండ జిల్లా కలెక్టర్ ఎల్. త్రిపాఠి, కనగల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజయవాడ, చెన్నై వంటి నగరాలకు విహారయాత్రకు తీసుకెళ్తానని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి, ఎల్. త్రిపాఠి కనగల్‌లోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. తనిఖీ సమయంలో, ఆయన విద్యార్థులతో సంభాషించారు.
వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు
బెంగుళూరులో ఓ మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బెంగుళూరు పోలీసులు స్పందించి, ఆ మహిళను గుర్తించి వార్నింగ్ ఇచ్చి పంపించారు.
బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం
బర్డ్ ఫ్లూ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, చికెన్ వంటకాల పట్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. హైదరాబాదీ బిర్యానీ పట్ల హైదరాబాద్‌కు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తిని ఎదుర్కోవడానికి కోళ్ల అమ్మకాలపై ఇటీవల ఆంక్షలు విధించినప్పటికీ, నగరం చికెన్ వంటకాల పట్ల ఆసక్తి తగ్గలేదు. రెస్టారెంట్ల నుండి రోడ్ సైడ్ తినుబండారాల వరకు, చికెన్ వంటకాలకు డిమాండ్ నిరంతరం కొనసాగుతోంది.
ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలోని కోళ్లఫారం సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తికి ఈ ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా వైద్యశిబిరాన్ని నిర్వహించి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు. ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయంకి మేలు చేస్తాయి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు దరిచేరనీయవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేసి ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయదు, ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు
హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, డీహైడ్రేషన్‌ను మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఇది గుర్తించబడదు. డీహైడ్రేషన్ సాధారణంగా తీవ్రమైన దాహంతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో, ఇది సూక్ష్మంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిశ్శబ్ద డీహైడ్రేషన్ రూపంలో ఉండటం చేత తరచుగా ఇది గుర్తించబడదు. దీనికితోడు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయాంతర సమస్యల వల్ల కలిగే అతిసార నిర్జలీకరణం, ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి.
బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు
బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు. క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు. ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు. వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు. ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.