తెలివైన భర్త ...

మంగళవారం, 14 నవంబరు 2017 (15:29 IST)

joke

భార్య కోపంతో బట్టలు సర్దుకుంటుంటే...
 
భర్త.. ఏం చేస్తున్నావు?
భార్య.. నేను మా అమ్మవాళ్ళ దగ్గరికి వెళుతున్నా?
 
కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు.
 
భార్య.. మరి నువ్వేం చేస్తున్నావు?
భర్త.. నేనూ మా అమ్మవాళ్ళ దగ్గరకుపోతున్నా!
భార్య.. మరి పిల్లల సంగతి.
భర్త.. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు.. నేను మా అమ్మ దగ్గర ఉంటాను. పిల్లలు వాళ్ల అమ్మ దగ్గర ఉంటారు.
భార్య.. ఆఁ... దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

పెళ్లి పంతులు అరుంధతిని మాత్రమే ఎందుకు చూపించాడు?

అదేంటి.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక అరుంధతిని మాత్రమే చూపించాడు.. అడిగాడు కొత్త ...

news

భర్తను చితకబాదిన భార్య ఎందుకంటే?

ఏమిటి రాధా? మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్? అడిగింది సుజాత చూడు ...

news

భర్తను అలా చితకబాదేస్తున్నావ్ ఎందుకు?

ఓ భార్య తన భర్తను పట్టుకుని చితకబాదేస్తోంది. దీన్ని చూసిన పక్కింటి మహిళ చూసి ఇలా ...

news

మీరేగా... రాయిలా కూర్చోమన్నారు...

భర్త: "అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?" భార్య: "మీరేగా! రాయిలా ...