సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (17:23 IST)

వన్ మినిట్ ప్లీజ్...

మాస్టారు: ఒరేయ్ చింటూ.. నేను వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి.. రైలు ఎన్నింటికి ఉందో ఫోన్ చేసి కనుక్కో..? 
చింటూ: సరేనండీ..
మాస్టారు: త్వరగా ఫోన్ చెయ్..
చింటూ: రైల్వేస్టేషన్‌కు ఫోన్ చేసి.. రైలు ఎన్నింటికి ఉందో చెప్తారా అండీ.. అడిగాను..
క్లర్కు: వన్ మినిట్ ప్లీజ్..
చింటూ: వెంటనే ఫోన్ పెట్టేసి.. రైలు వన్ మినిట్లో ఉందట మాస్టారూ... అని చెప్పాడు.