మంగళవారం, 7 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (13:21 IST)
సంబంధిత వార్తలు
పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
మహిళ: డాకర్ట్ ఉన్నారా..
డాక్టర్: రండి...రండి.. ఏంటి సమస్య?
మహిళ: బిడ్డ బరువు పెరగడం లేదు.. చాలా బలహీనంగా ఉన్నాడు.
డాక్టర్: బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు..?
మహిళ : నీ ముఖం పాలు...
డాక్టర్: ఆ....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు
దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బెంగుళూరులో రెండు కేసులు నమోదు కాగా, తాజాగా అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో మరో రెండు కేసులు నమోదైనట్టు సమాచారం. దీంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్.ఎం.పి.వి వైరస్ కేసులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడా కూడా అనుమానిత హెచ్.ఎం.పి.వి కేసులు లేవని వారు సీఎంకు వెల్లడించారు.
భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..
చైనాలో విస్తృతంగా ప్రబలుతున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ ఇపుడు భారత్‌లో కూడా వ్యాపించింది. ఇప్పటికే బెంగుళూరు నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ
ఏప్రిల్ 1 నుండి హైబ్రిడ్ మోడల్ కింద NTR వైద్య నగదు రహిత సేవలను అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం తెలిపారు. ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. దీనిపై సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైబ్రిడ్ మోడల్ 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.3 కోట్ల మందికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తుందని అన్నారు.
KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?
తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏసీబీ, ఈడీ కంటపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్ల లావాదేవీకి మౌఖికంగా అంగీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా ఇ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు ఏజెన్సీలు కేటీఆర్‌ను విస్తృతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది
ఆపదలో వున్నవారిని రక్షించే బాధ్యత కలిగిన వృత్తిలో వున్న అధికారి ఆయన. మరికొన్ని నెలల్లో రిటైర్ అవుతాడు. ఐతే ఆయనలోని కామాంధుడనే రాక్షసుడు బైటపడటంతో ఓ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెను బాత్రూంకి తీసుకుని వెళ్లి 35 సెకన్ల పాటు మహిళపై అతడు అకృత్యాన్ని సాగించాడు. ఆ దృశ్యాన్ని బాత్రూం కిటికీ నుంచి ఎవరో వీడియా తీసారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెలుసుకున్న సదరు అధికారి పరారయ్యాడు. చివరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహిళను వేధించిన ఈ అధికారి డిప్యూటీ ఎస్బీ బి రామచంద్రప్పగా గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది.
HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?
దేశంలో కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో చిన్న పిల్లల్లో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే బాధిత రోగులలో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని గమనించడం ముఖ్యం. ఈ రెండు కేసులను గుర్తించినప్పటికీ, దేశంలో ఇన్ఫ్లుఎంజా-లైక్ ఇల్నెస్ (ILI) లేదా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) కేసులలో గణనీయమైన పెరుగుదల లేదని ICMR నొక్కి చెప్పింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉన్న అన్ని నిఘా మార్గాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంది.
రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే
మళ్లీ సీజనల్ వ్యాధులు సంక్రమించే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం చైనాలో HMPV కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పొరుగు దేశాల్లో పరిస్థితుల నేపధ్యంలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఆకు కూరలులో పాలకూర వంటివి తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు డ్రై ఫ్రూట్స్, నట్స్ కీలకం. అల్లం, వెల్లుల్లి ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు శక్తిని పెంచుతాయి. పాల ఉత్పత్తులు తీసుకుంటుంటే శరీరానికి పోషకాలు అందడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
గరం మసాలాల ఔషధ గుణాలు గురించి ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వీటిని వాడకంతో కలిగే లాభాలేంటో తెలుసుకుందాము. సుగంధ ద్రవ్యాలతో తయారుచేయబడిన గరం మసాలా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గరం మసాలా జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. బరువు తగ్గడంలో గరం మసాలా బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన సమస్యను దూరం చేయడానికి గరం మసాలా చాలా మేలు చేస్తుంది. గరం మసాలాలు జలుబు, వైరల్, ఫ్లూ వంటి అన్ని వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి గరం మసాలా దినుసులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్ల లక్షణాలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి.
acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం
నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఉదయం పూట కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొత్తిమీర నీరు ఎసిడిటీని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది.