శనివారం, 10 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 24 నవంబరు 2018 (13:52 IST)
సంబంధిత వార్తలు
వన్ మినిట్ ప్లీజ్...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
మిత్రమా మిఠాయి పొట్లమా...
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వినోద్: దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది...
సురేష్: ఎలా చెప్పగలుగుతున్నావ్?
వినోద్: పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..
పెళ్లైన మూడు రోజులకే ఆ నవ వధువు తన సింధూరం గురించి కూడా లెక్క చేయకుండా భారత సరిహద్దులకు తన భర్తను పంపింది. ఆమె భర్త ఎవరో కాదు ఆర్మీ జవాన్. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో త్రివిధ దళాల్లో ఉన్నవారి సెలవుల్ని రద్దు చేసింది. అంతే కేకుండా.. దేశంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని జలగావ్లో ఒక నవవధువు పెళ్లైన మూడు రోజులకే తన భర్తను యుద్దానికి పంపింది.
Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)
భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్థాన్ దేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసిందని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అసదుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు.
Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేకుండా చేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాజధాని అయిన క్వైట్టాను బీఎల్ఏ ఆధీనంలోకి తీసుకుంది. బలూస్తాన్లోని పాక్ రెబల్స్- పాక్‌లోని ప్రధాన భూభాగమైన బలూచిస్తాన్‌ను స్వాధీనం చేసుకుందని టాక్ వస్తోంది. గతంలో బలూచ్ ఆర్మీ పాక్ రైలును హైజాక్ చేసిన పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ వాళ్లను మిలటరీ అధికారులను పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేసింది. ఇప్పటికే బలూచ్ లోని చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదు.
Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ
పాకిస్తాన్ శుక్రవారం కూడా భారత సరిహద్దు మీదుగా డ్రోన్ల గుంపులను పంపుతూనే ఉంది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా నుండి గుజరాత్‌లోని భుజ్ వరకు 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని సైన్యం తెలిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖీ నాలాలో డ్రోన్లు కనిపించాయని సైన్యం తెలిపింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేగా తన సంపాదన మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం గురించి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం, ఓటర్ల అంచనాలకు అనుగుణంగా దాని సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.