మీ బాధేంటో చెప్పండి...
రాము: నాకు మతిమరుపు అంటుంటావు కదా..
రమ్య: అవును.. అది నిజమేగా..
రాము: లేదు.. లేదు..
రమ్య: మీ బాధేంటో చెప్పండి...
రాము: చూడు ఈ రోజు ఆఫీసుకు పట్టుకెళ్లిన సైకిల్‌ని మర్చిపోకుండా తీసుకొచ్చాను..
రమ్య: అయ్యో.. ఈ రోజు మీరు ఆఫీసుకు స్కూటర్‌పైన వెళ్లారు కదండీ..