మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (12:04 IST)

అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?

టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్‌గా చెప్పాలి..
చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్...
టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.