శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:55 IST)

ఐదురూపాయల నాణెం దీంట్లో కరుగుతుందా... ?

ఐదురూపాయల నాణెం గ్లాసులోని ద్రావణంలో పడేసి ఇది దీంట్లో కరుగుతుందా? కరగదా? చెప్పండి అన్నాడు మాస్టారు.
విద్యార్ధి: కరగదు మాస్టారు..
మాస్టారు: కరెక్ట్.. ఎలాగో కారణం చెప్పు...
విద్యార్ధి: అది కరిగిపోయేలా వుంటే, మీరు ఏ అర్ధ రూపాయో వేస్తారుగాని, ఐదు రూపాయలు వేస్తారా...