శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (16:46 IST)

మీ అమ్మాయి నన్ను ఓ కంటితో...

వంశీ: సార్.. మీతో ఓ మాట చెప్పాలి...
ఆఫీసర్: ఏంటో చెప్పు...
వంశీ: మీ ఇంటికొచ్చినప్పుడల్లా మీ అమ్మాయి నన్ను ఓ కంటితో చూస్తుంటుంది..
ఆఫీసర్: అదా.. దొంగ వెధవ ఎవరైనా వస్తే ఓ కన్నేసి ఉంచమని నేనే చెప్పాను...