బుధవారం, 26 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 30 నవంబరు 2018 (13:40 IST)
సంబంధిత వార్తలు
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
అకతాయిల వేధింపులు.. బస్సులో నుంచి కిందికి దూకేసిన ఢిల్లీ విద్యార్థిని
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
వన్ మినిట్ ప్లీజ్...
బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి...
టీచర్: రమ్య.. హిమాలయ పర్వతాల ఎత్తు ఎంతో చెప్పు..
రమ్య: ఐదు సెంటీమీటర్లు టీచర్..
టీచర్: అదేంటీ..?
రమ్య: పుస్తకంలో ఉన్న బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)
ఇప్పుడు బీటెక్ చేస్తున్న విద్యార్థుల్లో కొందరు అసలు వారు ఏం చదివారు, వారు చదివిన చదువుల్లో వున్న నాలెడ్జ్ లేకుండా డిగ్రీలు పట్టుకుని బైటకు వస్తున్నారనీ, వీళ్లు ఎందుకూ పనికిరావడంలేదంటూ చెప్పారు తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆయన అసెంబ్లీలో విద్యార్థులు-చదువులు-కేరీర్ గురించి మాట్లాడారు. ఈరోజుల్లో ఏడాదికి వేలల్లో బీటెక్ విద్యార్థులు డిగ్రీలు పట్టుకుని వస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం.. వారిలో చాలామందికి సబ్జెక్టుకి సంబంధించి నాలెడ్జ్ వుండటంలేదు. వాళ్లు ఏం చదివారన్నది తెలియడంలేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ వుండవు. టెక్నికల్ నాలెడ్జ్ అసలే వుండదు.
కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)
అసలే ఎండాకాలం. గొంతు తడారిపోతుంది. చెమటతో వళ్లు తడిసిపోతుంది. ఎండ వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనుషులకైతే శీతల పానీయాలు దొరుకుతాయి. వాటితో వేసవి తాపాన్ని తీర్చుకుంటారు. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? ఈ వేసవి ఉష్ణోగ్రతలో మూగజీవాల పట్ల దయ చూపుతూ వాటికి పుల్ల ఐస్ క్రీములను అందిస్తోంది ఓ మహిళ. వాటిని చల్లచల్లగా సేవిస్తూ వాటికోసం కొండముచ్చులు ఎగబడ్డాయి. కావలసినది దొరకగానే చక్కగా పక్కనే కూర్చుని వాటిని ఆరగించాయి. చూడండి ఆ వీడియో...
Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 3న జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గంలోకి ఐదుగురు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వెనుకబడిన తరగతుల నుండి ఇద్దరు శాసనసభ్యులు, షెడ్యూల్డ్ కులం (SC), రెడ్డి, ముస్లిం వర్గాల నుండి ఒక్కొక్కరు ఏప్రిల్ 3న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీసీలలో వి. శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌లు ముందంజలో ఉన్నారని చెప్తున్నారు. ఎస్సీ అయిన చెన్నూర్ ఎమ్మెల్యే జి. వివేక్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఒక పారిశ్రామికవేత్త, వివేక్ మాజీ ఎంపీ, ఒక తెలుగు న్యూస్ ఛానల్ నడుపుతున్నారు.
ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)
ఓ యువతి తన ప్రియుడిని తన ఇంటికి ఆహ్వానించింది. వాళ్లిద్దరూ ఆ గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. యువతి గదిలోకి యువకుడు వెళ్లడాన్ని ఆ ఇంటికి ఇరుగుపొరుగున వున్నవారు గమనించారు. అంతే... అంతా కూడబలుక్కుని గది తలుపు తట్టారు. యువతి గది తలుపు తీసింది. అప్పటికే తమ సెల్ ఫోన్లలో కెమేరాలు ఆన్ చేసిన ఇరుగుపొరుగువారు గది లోపల వీడియో తీయడం ప్రారంభించారు. వాళ్లలా తీస్తూ వుండగానే గదిలోని మంచం కింద నుంచి ఆమె ప్రియుడు బైటకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. వాళ్లేమంటున్నారో చూద్దాం.
Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి
సాధారణంగా, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలు, ఇతర ప్రయోజనాలకు సంబంధించి పాలక ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులు ఉంటాయి. కానీ అరుదైన సందర్భంలో, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవ రామిరెడ్డి తన బ్యాంకు ఖాతాలో పిఎఫ్ డబ్బు జమ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ప్రతి నెలా, మేము మా జీతంలో కొంత మొత్తాన్ని యజమాని వద్ద, అంటే ప్రభుత్వం వద్ద ఉంచుతాము. ఆ పొదుపులు మా పదవీ విరమణ తర్వాత, మా పిల్లల చదువు, పిల్లల వివాహం, అత్యవసర వైద్య ఖర్చులను భరించడం లేదా కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మించడం కోసం ఉపయోగపడతాయనే ఆశతో మేము దీన్ని చేస్తాము. మేము ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో దీన్ని చేస్తాము. సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమూ మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు," అని ఉపాధ్యాయుడు తన ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది. పుచ్చకాయలో అధిక GI (72) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL (120 గ్రాములకు సుమారు 5) ఉంటుంది, అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి
అమరావతి: కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంతా హోటల్లో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం" అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో న్యూట్రిషన్-వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణ స్వామి; ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా గౌరవనీయమైన ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు
మీరు మీ ఆహారంలో ఆలివ్ నూనెను కూడా చేర్చుకోవచ్చు, దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న నూనె. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు
ఋతువులు మారుతున్న వేళ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఉత్తమ ఆకృతిలో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మీ రోజువారీ భోజనంలో బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు వంటి సహజ ఆహారాలను చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. సీజనల్ ఫ్లూ, అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే నాలుగు శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు గురించి చూస్తే., బాదం: బాదం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.
శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు దగ్గర్నుంచి ఎన్నో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఐతే ఈ ఆహారాలు తినవచ్చు. అధిక కొలెస్ట్రాల్ శరీరానికి చాలా సమస్యాత్మకం. జామపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలోని పాలీఫెనాల్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నారింజ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.